Thandel: లవ్ స్టోరీ మూవీ తరువాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భారీ విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తండేల్ తెరకెక్కుతుంది ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో…