Home
Sai Dharam Tej
Sai Dharam Tej News
-
బిగ్ బ్రేకింగ్: సాయిధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదం..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు.. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ – 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు.. తీవ్రగాయాలు కావడంతో సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం… -
“రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్” అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్‌డేట్ ను ప్రకటించారు మేకర్స్. “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు… -
“థాంక్యూ కలెక్టర్ స్టోరీస్” లాంచ్ చేసిన సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మరో మంచి పనికి చొరవ చూపారు. #ThankYouCollector Stories అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్ 8 నుండి జిల్లా కలెక్టర్లు చేసిన మంచి, సాహసవంతమైన పనులకు సంబంధించిన కథనాలను ప్రజలతో పంచుకుంటారు. సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో “సరిహద్దుల్లో శత్రువుల నుండి మమ్మల్ని రక్షించే మా సైనికులను మేము గౌరవిస్తాము. వారి… -
రిపబ్లిక్ : ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్ రిలీజ్
“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. “కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్… -
అన్నా…. ఆ వెనుకే తమ్ముడు!!
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టి, థియేటర్లు ఓపెన్ గానే వచ్చిన మొదటి పెద్ద సినిమా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఆ మూవీ సూపర్ హిట్ కాకపోయినా… జనాలు థియేటర్ల వరకూ ధైర్యంగా వెళ్ళడానికి కారణమైంది. దాంతో జనవరిలో వచ్చిన సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా అన్నట్టు ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. ఇక ఈ… -
మంచి రోజులొచ్చాయి : “సోసోగా” లిరికల్ వీడియో సాంగ్
మారుతీ దర్వకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్… -
గాంధీ జయంతి కానుకగా ‘రిపబ్లిక్’
సుప్రీమ్ హీరో సాయితేజ్ లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు జె. భగవాన్, పుల్లారావ్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘రిపబ్లిక్’ మూవీ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా తమ చిత్రాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే…… -
16న ‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ సింగిల్ సాంగ్!
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా మారుతీ దర్వకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ… -
రిపబ్లిక్: సాఫ్ట్ లుక్ లో జగపతిబాబు
విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించింది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించారు. కాగా, తాజాగా జగపతిబాబును ‘దశరథ్’ పాత్రలో పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో జగ్గుభాయ్ లుక్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తోంది. ‘దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది’ అనే క్యాప్షన్ ను పోస్టర్… -
దూసుకెళ్తున్న “గానా ఆఫ్ రిపబ్లిక్”
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… తదితర అంశాలతో ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!