Sai Dharam Tej Speech At BRO Pre Release Event : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ సినిమా చేయాలని కళ్యాణ్ బాబాయ్ చెప్పినప్పుడు సరి చేసేస్తాను అన్నాను కానీ ఇది ఒక మల్టీ స్టారర్ అని నువ్వు మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నావు, నేను మరొక ఇంపార్టెంట్…