మెగా అభిమానులకి కిక్ ఇచ్చే అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతున్న ఆ అప్డేట్ రేపటికి ట్విట్టర్ ని కబ్జా చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మెగా మామా అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో ది అవతార్’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్…