Sai Dharam Tej: ఒకానొక సమయంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మెగా హీరో సాయి దుర్గ తేజ్, ఆ తర్వాత జరిగిన ఒక ప్రమాదం కారణంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన కెరీర్‌లోనూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం తర్వాత ఆయన చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’పై సాయి తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఆయన కెరీర్‌కు…