Read Also: Chiru: పది రోజుల్లో తెలుగు రాష్ట్రాలని తాకనున్న మెగా తుఫాన్ జులై 28న ఆడియన్స్ ముందుకి వచ్చిన బ్రో సినిమా సూపర్బ్ టాక్ తో, సాలిడ్ బుకింగ్స్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సస్ టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా సాయి ధరమ్ తేజ్, సముద్రఖని విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు…