నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసర. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గతేదాడి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య కు భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ…