మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే… ‘ పాటను అత్యద్భుతంగా పాడారు హారిక నారాయణ, సాహితీ చాగంటి. వీరిద్దరూ ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు ఈ వారం గెస్టులుగా హాజరయ్యారు. వీళ్ళు క్యూట్ అండ్ స్వీట్ మాత్రమే కాదు… కాస్తంత తింగరబుచ్చీలు కూడా అంటూ వాళ్ళతో చిన్నప్పటి నుండి పరిచయం ఉన్న సాకేత్… ఫన్నీగా పరిచయం చేశాడు. విశేషం ఏమంటే… ‘లాహే… ‘ పాట పాడినప్పటి నుండీ ‘లాహే సిస్టర్స్’ గా గుర్తింపు…