Fastest Centuries In T20: ప్రస్తుత క్రికెట్ లో బ్యాటర్స్ ఆధిపత్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఫార్మెట్ ఏదైనా సరే బాల్ ను బౌండరీకి తరలించే పనిలో ఉన్నారు బ్యాటర్లు. ఈ నేపథ్యంలో స్కోర్ బోర్డ్స్ లో భారీ నంబర్స్ కనపడుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోని ఈ క్రికెటర్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో వరుసగా రెండోసారి 40 బంతుల్లోనే…
Sahil Chauhan Hits Fastest T20 Century: టీ20 ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. ఎస్తోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆరు టీ20 సిరీస్‌లో భాగంగా సోమవారం ఎపిస్కోపి వేదికగా సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహిల్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ. అంతేకాదు పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో…