ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో ఒక యువకుడిని కారు టాప్ పై ఉంచి 8 కిలోమీటర్లు నడిపిన కేసు వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడికి మరో కారులో ఉన్న కొంతమంది వ్యక్తులతో వివాదం ఉండడంతో ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. Read Also: Pushkar Fair 2025: పుష్కర్ మేళాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా 23 కోట్ల గేదె, 15 కోట్ల గుర్రం పూర్తి వివరాల్లోకి…
Food served to kabaddi players in the toilet: ఉత్తర్ ప్రదేశ్ లో కబడ్డీ ఆటగాళ్లకు టాయిలెట్లలో ఆహారం అందిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 16న సహరాన్ పూర్ బాలికల అండర్ -17 రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దీన్ని చిత్రీకరించి…