టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ 46 ఏళ్ల వయసులో తండ్రయ్యారు. జహీర్ సతీమణి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఇద్దరు తమ ఇన్‌స్టా వేదికగా బుధవారం వెల్లడించారు. చిన్నారి ఫొటోని షేర్ చేసి.. ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. జహీర్ ఖాన్ తన కుమారుడిని ఒడ