Safe Diwali: దీపావళి వచ్చేస్తోంది.. పండుగ చిన్నా పెద్దల హడావుడి అంతా ఇంతా కాదు.. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో దీపాలు వెలిగించే సమయంలో.. బాణసంచా పేల్చే టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.. తెలిసి తెలియక చేసే తప్పులు.. కొన్ని సందర్భాల్లో కంటిచూపు కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చి పెట్టవచ్చు.. ఇంకా కొన్ని సార్లు వినికిడి సమస్యలు వచ్చేలా చేయొచ్చు.. కావును.. పెద్దల పర్యవేక్షణలోనే చిన్నారులు టపాసులు పేల్చాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. Read…