Sada : సీనియర్ హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సయ్యద్ మరణించారు. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయినా.. ఇన్ని రోజులకు ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని తెలిపింది సదా. మా నాన్న చనిపోయి వారం రోజులే అవుతున్నా.. ఓ యుగం లాగా ఉంది. ఆయన మరణం నాకు జీవితంలో అతిపెద్ద లోటు. నేను సినిమాల్లోకి వెళ్తానని అడిగినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వ్యతిరేకించినా.. మా నాన్న ఒక్కరే నాకు…