Home
Sachin Tendulkar
Sachin Tendulkar News
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
Sandeep Patil: సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి సూపర్ ప్లేయర్స్ టీమిండియాకు అందించిన సేవలు మరువలేనివి.. వారు నెలకొల్పిన కొన్ని రికార్డులు.. చెక్కచెదరకుండా ఉండిపోయాయి కూడా.. అయితే, వీరిలో కొందరు జట్టుకు దూరం కావడం, మరికొందరి కెరీర్ ముగింపు విషయంలో సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై అభిమానుల్లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.… -
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
భారత మహిళా క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మైదానం వెలుపల కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. పిల్లల హక్కులు, లింగ సమానత్వం కోసం ఆమె ఒక సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘యూనిసెఫ్ ఇండియా ‘సెలెబ్రిటీ అడ్వకేట్’గా స్మృతి మంధాన అధికారికంగా నియమితులయ్యారు. దేశంలోని ప్రతి బాలికకు సమాన అవకాశాలు కల్పించడం, వారి భవిష్యత్తుకు భరోసానివ్వడమే లక్ష్యంగా ఆమె ఈ బాధ్యతను స్వీకరించారు.… -
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఛేజింగ్ మాస్టర్‌గా, నిలకడకు మారుపేరుగా నిలిచిన కోహ్లీ, మైదానంలో తన బ్యాట్‌తో నిత్యం అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు, పరుగుల కోసం ఆకలితో కూడిన దూకుడు ఆయనను ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ల సరసన నిలబెట్టాయి. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలుతున్న విరాట్.. ప్రతి మ్యాచ్‌తోనూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ రాబోయే తరాలకే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు క్రికెట్ చరిత్రలో… -
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
Ajinkya Rahane on Virat Kohli 100 Centuries: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కింగ్ కోహ్లీ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ కేవలం 88 బంతుల్లోనే 139… -
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
Virat Kohli Eyes Sachin Tendulkar’s Rare Records: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరలా రికార్డుల వేటకు సిద్ధమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ఈరోజు తిరువనంతపురంలో జరగనున్న తొలి వన్డేలో బరిలోకి దిగనున్న కింగ్.. ఒకేసారి నాలుగు భారీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేయనున్నాడు. ఆ రేర్ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.… -
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
Joe Root Breaks Sachin Tendulkar Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో డర్హామ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 23 వేల రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ రెండో స్థానానికి చేరుకున్నాడు.… -
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
Ashwin: భారత క్రికెట్ చరిత్రలోని ఆల్‌టైమ్ గ్రేట్ ఆటగాళ్ల మధ్య పోటీ పెడితే విజేత ఎవరు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ESPNcricinfo కోసం నిర్వహించిన ఒక బ్రాకెట్ గేమ్‌లో, వేర్వేరు తరాలకు చెందిన భారత దిగ్గజాలను ఒకరితో ఒకరు పోలుస్తూ అశ్విన్ విశ్లేషించాడు. కొన్ని అనూహ్యమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఆయన, చివరికి బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ‘గ్రేటెస్ట్ ఇండియన్ క్రికెటర్’గా ఎంచుకున్నాడు. ఈ… -
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు. హెడింగ్లేలో జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్ చేసి ఔటయ్యారు. ఇది టెస్టుల్లో ఆయనకు 68వ అర్ధశతకం. ఈ హాఫ్ సెంచరీతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్… -
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
Indian Cricketers Who Married Older Women: భారత క్రికెట్లో రికార్డులు సృష్టించడం, తుడిచిపెట్టుకుపోవడం సర్వసాధారణం. అయితే మైదానంలో బౌండరీల వర్షం కురిపించే క్రికెటర్లు, తమ వ్యక్తిగత జీవితాల్లో తీసుకున్న నిర్ణయాల్లోనూ ప్రత్యేకంగా నిలిచారు. సాధారణంగా సమాజంలో భార్య కంటే భర్త వయస్సు ఎక్కువగా ఉండాలనే నమ్మకం ఉంది. కానీ భారత క్రికెట్ దిగ్గజాలు కొందరు ఈ సాంప్రదాయ ఆలోచనలను, సామాజిక కట్టుబాట్లను పక్కనపెట్టి, మనసుకు నచ్చిన బంధానికే ప్రాధాన్యత ఇచ్చారు. తమ కంటే వయస్సులో పెద్దవారైన… -
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
Rahul Dravid’s 3 Untouchable Records: భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ పేరు ముందు వరసలో ఉంటుంది. అద్భుతమైన టెక్నిక్, ఎంతో సహనం, ఒత్తిడిలోనూ నిలకడగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ద్రవిడ్‌ను ప్రత్యేకమైన ఆటగాడిగా నిలబెట్టాయి. అందుకే అభిమానులు ఆయనను ప్రేమగా ‘ది వాల్’ అని పిలుచుకున్నారు. భారత జట్టు తరఫున 500కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్.. తన కెరీర్లో ఎన్నో అద్భుత రికార్డులను నెలకొల్పాడు. అయితే…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!