Sachin Tendulkar Heap Praise on SRH Batting: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. బ్యాటింగ్‌లో తడబడుతూ బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడేది. అద్భుత బౌలింగ్‌తో 130-150 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఐపీఎల్ 17వ సీజన్‌లో మాత్రం అంతా తారుమారైంది. బ్యాటింగ్‌లో రెచ్చిపోతోంది. మెరుపు ఇన్నింగ్స్‌లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టీ20లో 200 పరుగులు కాదు.. 300 కూడా ఈజీగా చేయొచ్చని నిరూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరంభం చూస్తే 300 కొట్టేస్తుందనుకున్నా.. మధ్యలో…