యంగ్ హీరో ఆది పినిశెట్టి గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు అన్ని భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా కొంత గ్యాప్ తర్వాత ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరివళగన్ దర్శకత్వంలో, తమన్ సంగీత సారథ్యంలో 14 ఏళ్ళ క్రితం వచ్చిన ‘వైశాలి’ మూవీ అంతా చూసే ఉంటారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ…
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఈ సినిమా ఫిబ్రవరి 28న ఆంధ్రాలో ఎన్ సినిమాస్, నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కానుంది. ఈ…
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగ అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం వైశాలి. యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఇన్నాళ్లకు వైశాలి కి సీక్వెల్ గా శబ్దం ను తెరకెక్కించారు. ఆది పినిశెట్టి హీరోగా…
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ నిర్మాతగా అరివళగన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన చిత్రం ఈరం. టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి హీరోగా సింధు మీనన్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాను వైశాలి పేరుతో డబ్బింగ్ వర్షన్ ను రిలీజ్ చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక ఆత్మ తన చావుకు కారణమైన వారిపై నీటి రూపంలో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో తెరకెక్కిన విశాలి…