అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. శబరిమల దర్శనంపై పినరయ విజయన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులంతా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించింది.
Separate Gate for Childrens at Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శబరిమలలో భారీ రద్దీ కారణంగా కొందరు భక్తులు అయ్యప్పను నేరుగా దర్శించుకోకుండానే.. వెనుదిరుగుతున్నారు. చాలా మంది దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి తిరుగుపయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్‌కోర్ దేవస్థ�
Pilgrims returning without visiting Sabarimala: కేరళలోని శబరిమల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అయ్యప్ప స్వామి ఆలయంలో మండల-మకరవిళక్కు పూజలు కొనసాగుతుండడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి 12-18 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప స్వామ�
Sabarimala Darshan Hours Extended: ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని టీబీడీ గంటసేపు పొడిగించింది. ప్రస్తుతం రోజులో రెండో భాగంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇక �