Varalakshmi Sarath Kumar starrer ‘Sabari’ OTT Release: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. అక్టోబర్ 11న సినిమా sunNXT OTTలో 5 భాషల్లో విడుదల కాబోతున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత మహేంద్రనాథ్…
Sabari : నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి.అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సినిమాను మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ నిర్మించారు.సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయిన శబరి మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.అయితే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ కు…
హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు క్రేజ్ కూడా పెరిగిపోయింది.. ప్రస్తుతం ఈమె ‘శబరి’ సినిమాతో రాబోతుంది.. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు…
యంగ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు విడుదల పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల చేయబోతున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచిఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి…
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”సరికొత్త కథాంశంతో తీసిన సినిమా ‘శబరి’. కథ, కథనాలు ఇన్నోవేటివ్ గా…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే హోలీ కూడా రావడంతో చిత్రసీమలో డబుల్ థమాకా నెలకొంది. వివిధ చిత్రాల బృందాలు ఈ రెండు స్పెషల్ డేస్ సందర్భంగా ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ కీ-రోల్ ప్లే చేస్తున్న 'శబరి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంగళవారం 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో మేకర్స్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'శబరి' చిత్రం మూడో షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నెలలో హైదరాబాద్ లో మొదలయ్యే షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.