అశోక్ సెల్వన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్..ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్ మరియు కార్తిక మురళీధరన్ హీరోయిన్లు గా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్‌లో 22 న థియేటర్ల లో రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది.సబా నాయగన్ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ…
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల కోసం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తున్నాయి..తాజాగా ఈ ఏడాది వాలంటైన్స్ డేకు స్పెషల్‌గా “సబా నాయగన్”అనే ఓ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ లో కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించింది.భద్రమ్, మన్మధ లీల, పోర్ తొళిల్ మరియు పిజ్జా 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.అశోక్ సెల్వన్, చాందినీ చౌదరి నటించిన…