Saara Saara song from Average Student Nani Released: టాలీవుడ్‌లోనే కాదు అన్ని బాషల్లోను ట్రెండ్ మారింది. ఆడియెన్స్ కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే టాలీవుడ్ మేకర్లు కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇక అలా మెరిసే మెరిసే సినిమాతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మారగా ఇప్పుడు ఈ దర్శకుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో హీరోగా, దర్శకుడిగా,…