Durban Super Giants Reach SA20 2024 Final: డర్బన్ సూపర్ జెయింట్స్ టీమ్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఫైనల్‌లో అడగుపెట్టింది. గురువారం వాండరర్స్ స్టేడియంలో జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన డర్బన్.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. డర్బన్ గెలుపులో హెన్రిస్ క్లాసెన్ (74; 30 బంతుల్లో