Zim vs SA: బులావయో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. “ఇది టెస్టు మ్యాచ్ కాదు.. టీ20 ఆడుతున్నామో” అనేలా భారీ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ, తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 465 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ వియాన్ ముల్డర్ (264 నాటౌట్) అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. Read Also:Shubman Gill: ఆ ఒక్క మాటతో…