వన్డే క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికా జట్టు విధ్వంసం సృష్టిచింది. సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 రన్స్ చేశాడు.