ఓలా ఎలక్ట్రిక్ దాని S1 స్కూటర్ పై రూ. 15,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 20 - 26 మధ్య వర్తిస్తుంది. ఈ ప్రయోజనాలు మొత్తం S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు వర్తిస్తాయి. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ.. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో పురోగతిని సాధించింది. కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ అమ్మకా