Australia Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ ఓటమి చవిచూడగా.. ఆదివారం నాడు మహిళల సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ కూడా నాదల్ బాటలోనే నడిచింది. నాలుగో రౌండ్‌లో 4-6, 4-6 తేడాతో ఎలెనా రైబాకినా చేతిలో స్వైటెక్ పరాజయం పాలైంది. తొలి సెట్ కోల్పోయిన స్వైటెక్.. రెండో సెట్‌లో అయినా పుంజుకుంటుందని అందరూ భావించారు. కానీ ఆమె పేలవ…
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. కజకిస్థాన్ యువ సంచలనం ఎలెనా రిబకినా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్‌పై 2-6, 6-3, 6-3 స్కోరు తేడాతో ఎలెనా రిబకినా విజయం సాధించింది. ఈ టైటిల్ సమయంలో మెదటి సెట్ కోల్పోయిన రిబకినా తన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆ తర్వాతి రెండు సెట్లను వరుసగా గెలిచి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. Read…