Wimbledon 2022: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత రిబకినా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. కజకిస్థాన్ యువ సంచలనం ఎలెనా రిబకినా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్‌పై 2-6, 6-3, 6-3 స్కోరు తేడాతో ఎలెనా రిబకినా విజయం సాధించింది. ఈ టైటిల్ సమయంలో మెదటి సెట్ కోల్పోయిన రిబకినా తన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆ తర్వాతి రెండు సెట్లను వరుసగా గెలిచి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది.
Read Also: Kapil Dev: కోహ్లీకి కూడా అశ్విన్ లాంటి పరిస్థితే వస్తుంది
Also Read
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
కాగా రిబకినా రష్యాలో పుట్టి కజకిస్థాన్ తరఫున వింబుల్డన్‌లో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం రిబకినాకు ఇదే తొలిసారి కాగా మొదటి అడుగులోనే ఆమె టైటిల్‌ను కైవసం చేసుకోవడం విశేషం. అటు వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ సమరం ఆదివారం (జూలై 10) జరగనుంది. ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ తలపడనున్నాడు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!