మార్వెల్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సూపర్ హీరో మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా జూలై…
Sandra Bullock: హాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో సాండ్రా బుల్లాక్ ఒకరు. ఆమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అందాల ఆరబోత చేయడంలో కానీ, పాత్రకు తగ్గట్టు నగ్నంగా నటించమన్నా కానీ, ఆమె దేనికి వెనుకాడదు. ప్రస్తుతం ఆమె వయస్సు 59. రెండు రోజుల క్రితమే ఆమె తన 59 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది.
అమెరికన్ కామిక్ హీరో మూవీస్ చూసేవారికి బాగా పరిచయమున్న పాత్ర డెడ్ పూల్. ఒకప్పుడు కామిక్ బుక్స్ లో మొదలైన సూపర్ హీరో ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా బిగ్ బ్రాండ్! అయితే, డిస్నీ తమ సూపర్ హీరోస్ అందర్నీ మెల్లమెల్లగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రవేశపెడుతూ వస్తోంది. మరి డెడ్ పూల్ సంగతేంటి? ఇంత కాలం ఈ అనుమానం ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ కి తాజాగా వచ్చిన ఓ ప్రమోషనల్ వీడియో సమాధానం…