ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలపై కన్నేశాడు. ఈ యేడాది ఇప్పటికే ‘మోసగాళ్ళు’ సినిమాలో కీలక పాత్ర పోషించిన సునీల్ శెట్టి, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ మూవీలోనూ నటించాడు. విశేషం ఏమంటే… తెలుగు సినిమా ‘ఆర్.ఎస్. 100’ హిందీ రీమేక్ ద్వారా సునీల్ శెట్టి తన కొడుకు ఆహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. మిలన్ లూధ్రియా దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్న ‘తడప్’ చిత్రంలో తారా సుతారియా…