What is Diamond Duck in Cricket: క్రికెట్‌లో దాదాపుగా అన్ని పదాలు అభిమానులకు సుపరిచతమే. వైడ్, నో బాల్, ఎల్బీ, డీఆర్ఎస్, కంకషన్ సబ్‌స్టిట్యూట్, డకౌట్, గోల్డెన్ డక్.. వంటివి అందరికి తెలుసు. అయితే ‘డైమండ్ డక్’ అంటే మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. విశాఖ పట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఇంతకు ఈ డైమండ్ డక్ అంటే ఏంటి? అని…