టర్కీలో రష్యన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం టర్కీలోని అంటాల్య ఎయిర్‌పోర్టులో సుఖోయ్ సూపర్‌జెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు.
శీతాకాలం కావడంతో రష్యాలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో ఆ దేశంలో అత్యధిక ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చలితో అక్కడి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేవు. కొన్ని ప్రాంతాల్లో నదులు కూడా గడ్డకట్టుకుపోయి అక్కడ నది ఉందో లేదో కూడా అర్థం కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Plane Door Open : చాలా మందికి ఫ్లైట్ ఎక్కాలనే కోరిక ఉంటుంది.. మొదటిసారి విమానం ఎక్కితే కలిగే ఆనందమే వేరు.. అది సినిమాలోలా ఉంటుంది.. విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి...