ఇటీవల కాలంలో మన హీరోల అభిమానుల సంఖ్య, ప్రేమ్ ఎల్లలు దాటుతోంది. తాజాగా అజిత్ కోసంఓ రష్యన్ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అజిత్ “వాలిమై” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తుది షూటింగ్ కోసం చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం రష్యా వెళ్లింది. తల అజిత్ పాల్గొన్న అతి పెద్ద బైక్ ఫైట్‌లు మాస్కో సమీపంలోని కొలొమ్నాలో చిత్రీకరించారు. అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్…