ఐదుగురు ఐక్యరాజ్యసమితికి చెందిని సిబ్బందిని కిడ్నాప్‌కు గురయ్యారు.. శుక్రవారం దక్షిణ యెమెన్‌లో ఐదుగురు సిబ్బందిని కిడ్నాప్ చేశారని తెలిపారు యూఎస్ అధికార ప్రతినిధి రస్సెల్ గీకీ.. ఓ మిషన్‌లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్‌లో పనిచేస్తున్నారని… ఈ క్రమంలో పనిముగించుకుని అడెన్‌కు తిరిగి వస్తుండగా దుండగులు వారిని కిడ్నాప్ చేశారని తెలిపారు.. వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని యెమెన్‌లో ఐరాసా అధికారి రస్సెల్ గీకీ పేర్కొన్నారు.. కాగా, సౌదీ నేతృత్వంలోని మిలటరీ…