Dollar vs Rupee: భారతీయ రూపాయి నేడు అమెరికా డాలర్‌తో పోలిస్తే 9 పైసలు క్షీణించి.. అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ 90.41 వద్ద ముగిసింది. ఇందుకు ప్రధాన కారణం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, పెద్ద మొత్తంలో విదేశీ నిధుల ఉపసంహరణ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫారెక్స్ ట్రేడర్ల ప్రకారం.. గ్లోబల్ లో మెటల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో దిగుమతిదారులు డాలర్ కొనుగోళ్లను దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి…