సెప్టెంబర్ 2025లో GST ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో చాలా ప్రొడక్టుల ధరలు చౌకగా మారాయి. గతంలో 28% GST విధించిన స్మార్ట్ టీవీలు 18% GST పరిధిలోకి వచ్చాయి. GST తగ్గింపుతో, స్మార్ట్ టీవీలు చౌకగా మారాయి, కానీ ఇప్పుడు వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. స్మార్ట్ టీవీల ధరలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. స్మార్ట్ టీవీలలో ఉపయోగించే AI చిప్‌లు, క్రమంగా తగ్గుతున్న రూపాయి. ఈ రెండు అంశాలు రాబోయే…