Rupee All time Low : డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను, వాటి కరెన్సీలను ప్రభావితం చేస్తోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 44 పైసలు తగ్గి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 87.9400కి చేరుకుంది.
ఈ వారం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి చాలా బలహీనపడి రికార్డుగా మారింది. నిన్న అంటే శుక్రవారం, 11 అక్టోబర్ 2024, డాలర్‌తో రూపాయి దాని కనిష్ట స్థాయికి చేరుకుంది.
డాలర్ విలువతో పోటీ పడలేని ఇండియా రూపాయి మరోసారి పడిపోయింది. డాలర్ బలపడితే ఇండియా రూపాయి పడిపోతుంది.. డాలర్ బలహీనపడితే ఇండియా రూపాయి విలువ పెరుగుతుంది. ఇది చాలా తక్కువ సమయాల్లో జరుగుతుంది.
Business Headlines: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ త్వరలోనే 82 రూపాయలకు పడిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్య లోటు, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగనుండటమే దీనికి కారణమని చెబుతున్నారు.
12 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 19 పాయింట్ 6 శాతానికి పెరిగింది. ఇది 12 నెలల గరిష్టం కావటం విశేషం. ఏప్రిల్ నెలలో ఇందులో దాదాపు సగం మాత్రమే అంటే 6 పాయింట్ 7 శాతమే నమోదైంది. ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందనటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ‘5జీ’కి జియో ఖ�
రూపాయి విలువ మరింత దిగజారింది.. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది.. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు తగ్గడంతో డాలర్‌కి 78.96 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.. ఇక, ఆ తర్వాత మరింత క్షీణించడంతో ఇవాళ తొలిసారి డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.09ని తాక�