Mumbai Airport Closed : అదానీ గ్రూప్‌కు చెందిన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రెండు క్రాసింగ్ రన్‌వేలు ముంబై విమానాశ్రయ నిర్వహణ పనుల కోసం తాత్కాలికంగా పనిచేయవు.
పౌరవిమానాలు లేదా యుద్దవిమానాలు ల్యాండింగ్ కావాలంటే ప్రత్యేకమైన రన్‌వేలు ఉండాలి. మాములు రోడ్డుపై విమానాలు దిగలేవు. ఒకవేళ యుద్దసమయంలో కావొచ్చు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు కావొచ్చు సైన్యాన్ని వివిధ ప్రాంతాలకు వేగంగా తరలించాలి అంటే అత్యవసర రన్‌వే వ్యవస్థలు అవసరం అవుతుంటాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని జాతీయ రహదారులను యుద్దవిమానాలు ల్యాండింగ్ కు అనుకూలంగా మార్చేందుకు ప్రణాళికలు వేసింది. Read: అమెరికా తైవాన్‌కు సపోర్ట్ చేయడం వెనుక అసలు కారణం ఇదేనా…? ఇప్పటికే…
ప్రపంచంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గ్లోబలైజేషన్ కారణంగా ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. వేగంగా ప్రయాణాలు చేయడం కోసం విమానాలు ఎక్కేస్తున్నారు. ఎయిర్‌పోర్టుల వినియోగం పెరిగిపోతున్నది. కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నది. అయితే, విమానాశ్రయాలను అన్ని ప్రాంతాల్లో నిర్మించడం కుదరని పని. రన్‌వే ఉండాలి. విమానాశ్రయానికి దగ్గరగా పెద్ద పెద్ద బిల్డింగులు ఉండకూడదు. కొన్ని చోట్ల నిర్మించే ఎయిర్‌పోర్ట్‌లు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.…