Kiran Abbavaram Interview on Rules Ranjann Movie: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రూల్స్ రంజన్ చిత్రానికి ప్రముఖ నిర్మాత A.M రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మురళీకృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించగా వెన్నెల కిషోర్, సుబ్బరాజు, వైవా హర్ష, హైపర్ ఆది,…