వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం ఎ. ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ‘రూల్స్ రంజన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్న�