‘సప్త సాగరాలు దాటి’ అంటూ కన్నడ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది రుక్మిణి వసంత్. ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన ఓ సినిమా చేసింది కానీ అది ఏ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఈ మధ్యనే ఆమె ‘కాంతార: ది లెజెండ్’ సినిమాలో కీలక పాత్రలో నటించి తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె ప్రేమలో పడిందని, ఆమె ప్రియుడి ఫోటో లీక్ అయింది అంటూ ఒక ఫోటో సోషల్…