‘పుష్ప’ తర్వాత నేషనల్ క్రష్ ఐడెంటిటీని తీసుకున్న రష్మిక మందన్న.. ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. ఒకవేళ ఒక భాషలో చేస్తే.. ఆ సినిమాను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ‘థామా’ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు రష్మిక బాటలోనే నడుస్తోంది యువ హీరోయిన్ రుక్మిణీ వసంత్. రుక్కు ఖాతాలో ‘కాంతారా: చాప్టర్ 1’ తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా.. క్రేజీ ప్రాజెక్ట్స్ అమ్మడి చేతిలో ఉన్నాయి. ‘సప్త సాగారాలు దాటి’తో…