Kannada Actress Rukmini Vasant In A Recent Interview: ప్రతి ఒక్కరు సౌత్ సినిమాపై దృష్టి సారిస్తుండటం తనకెంతో ఆనందంగా ఉందని టాలెంటెడ్ కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ అన్నారు. ఆమె ‘బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వర్జ్రముని’తో కన్నడ రంగప్రవేశం చేసింది మరియు హిందీ ప్రాజెక్ట్ ‘అప్‌స్టార్ట్స్’లో కూడా నటించింది. ‘సప్త సాగరాలు ధాటి’ ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అదే సినిమా ఆమెను తెలుగువారిలో కూడా పాపులర్ హీరోయిన్ చేసింది.. ఓ…