Ruhani Sharma Bold Video Bits going Viral in Social Media: రుహాని శర్మ తెలుగులో చి ల సౌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు కూడా చాలా పద్ధతి అయిన పాత్రలు ఉండేలాగానే ఎంచుకుంది. అయితే అనూహ్యంగా ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఆమె అభిమానులు ఇదేంటి రుహ�