Ruhani Sharma: చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రుహానీశర్మ. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది రుహానీ. ఈ సినిమా తరువాత అమ్మడికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించినంత విజయాలు మాత్రం దక్కలేదు. హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్ లాటి సినిమాలు చేసింది కానీ, అమ్మడికి స్టార్ డమ్ దక్కింది లేదు.