చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. తోలి చిత్రంతోనే ఆడియెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది రుహానీ శర్మ. అందం, అభినయం, చక్కటి నవ్వు, సొగసైన హొయలు రుహనీ శర్మ సొంతం. తాజాగా రుహనీ బంధువుల ఇంట జరిగిన వివాహ వేడుకలో చక్కటి చీరకట్టులో, క్యూట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. మేడలో ముత్యాల హారం ధరించిన ముద్దుగుమ్మ, అలా నవ్వుతూ మా హృదయాలు కొల్లగొట్టాకమ్మ అని నెటిజన్స్ రుహనీ పై కామెంట్స్ చేస్తున్నారు. …