Rudra Veena: తెలుగునాట స్టార్ హీరోస్ సొంత నిర్మాణ సంస్థలతో జనాన్ని ఆకట్టుకొనే చిత్రాలు నిర్మించారు. తెలుగు చిత్రసీమలో ఈ పంథా చిత్తూరు నాగయ్య కాలం నాటి నుంచీ ఉంది. వారి బాటలోనే ఆ తరువాతి స్టార్స్ సైతం పయనిస్తూ సొంత నిర్మాణ సంస్థలతో తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించారు.