టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న హీరో-డైరెక్టర్ కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్…