Rahul Gandhi: ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలను చేసినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటంతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన ఎంపీ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మరోసారి ఆయనపై పరువునష్టం కేసుల నమోదు అయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రంలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయనపై ఈ కేసు నమోదు అయింది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్…