Rs. 2000 note withdrawal: మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు గడువు ఇచ్చింది.
Rs.2000 Note Withdrawal: రూ.2000 నోటు ఉపసంహరణ నిర్ణయం, దానికి వస్తున్న ఇప్పటి వరకు వచ్చిన ప్రతిస్పందన చూస్తే 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని మరింతగా పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ అంచనా వేసిన 6.5 శాతం వృద్ధిని మించి పెరిగేందుకు సహాయపడుతుందని ఒక నివేదిక తెలిపింది.
Rs.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ప్రజలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మార్చుకునేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
RS.2000 note withdrawal: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రూ.2000 నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 90 శాతం నోట్లు ఆర్బీఐకి చేరాయి. అయితే చలామణిలో కేవలం 10 శాతం నోట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది.
Zomato: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). అయితే అప్పటి నుంచి జనాలు ఉన్న రూ.2000 నోట్లతో కొనుగోళ్లను ప్రారంభించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లలోకి ఈ నోటుతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించిందో.. అప్పటి నుంచి జొమాటోలో క్యాష్ ఆ
బంగారం ఎప్పుడైనా బంగారమే. ఈ విషయం జనానికి మరో సారి బాగా తెలిసొచ్చింది. దాచుకోడానికి బంగారాన్ని మించిన సాధనం మరొకటి లేదని అర్థమైంది. 2 వేల రూపాయల నోట్లను RBI చెలామణి నుంచి తొలగించడంతో. కరెన్సీ నోట్ల రూపంలో దాచుకోవడం ఎప్పటికైనా ఇబ్బందేనని తెలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో చిత్తు కాగితాలుగా మారిపోబో�