దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రేపు విడుదల కానుంది. అయితే అప్పటిదాకా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆగాల్సిందే. అయితే వారి ఆతృతకు మరింత ఎగ్జైట్మెంట్ ను జోడించడానికి, ప్రతి నిమిషం అభిమానులను ఉత్తేజపరిచేందుకు మేకర్స్ వరుస అప్‌డేట్లతో వస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు రాబోతున్న సమయంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ఎదో ఒక అప్‌డేట్ ఇస్తూ అందరి దృష్టినీ తమవైపుకు తిప్పుకుంటున్నారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా…
తెలుగు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ఇక విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలు సైతం మన పాన్ ఇండియా క్రేజ్ ను మరింతగా పెంచేస్తూ అదే లెవెల్ లో సందడి చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలకృష్ణ “అఖండ” సినిమా విషయంలోనూ ఏకంగా డల్లాస్ లో కార్ ర్యాలీ, సినిమా థియేటర్లలో కొబ్బరి కాయలు కొట్టడం వంటి హడావిడి జరిగింది. ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” విషయంలోనూ అలాంటిదే జరిగిందే. కానీ “ఆర్ఆర్ఆర్” ఇంకా విడుదల కాలేదుగా…