కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ వ్యాప్తి తగ్గుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో నెమ్మదిగా మల్లి అన్ని కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ కూడా ఒళ్ళు విరుచుకుంటోంది. ఇప్పటికే నితిన్ “మాస్ట్రో” టీం �